Header Banner

బ్యాంకింగ్ సెక్టార్ నుండి షాక్! ఏప్రిల్ 1 నుండి అమలులోకి వచ్చిన కొత్త రూల్స్! అవి పాటించకపోతే ఇక అంతే...

  Wed Apr 02, 2025 16:31        Business

ఏప్రిల్ 1, 2025 నుంచి దేశంలో పలు కీలక బ్యాంకింగ్ మార్పులు అమల్లోకి వచ్చాయి. ATM ఉపసంహరణ రుసుములు, సేవింగ్ ఖాతా మినిమం బ్యాలెన్స్, క్రెడిట్ కార్డ్ ప్రయోజనాలు, డిజిటల్ బ్యాంకింగ్ సౌకర్యాలు తదితర రంగాల్లో ఈ మార్పులు చోటుచేసుకున్నాయి. SBI SimplyCLICK క్రెడిట్ కార్డ్ వినియోగదారులు Swiggy రివార్డ్స్‌పై 5X పాయింట్లను పొందుతున్నప్పటికీ, వీటి సంఖ్య సగానికి తగ్గించే అవకాశం ఉంది. అలాగే, ఎయిర్ ఇండియా సిగ్నేచర్ క్రెడిట్ కార్డ్ పాయింట్లు 30 నుంచి 10కి తగ్గించబడ్డాయి. పాజిటివ్ పే సిస్టమ్ (PPS) ప్రకారం రూ.50,000 కంటే ఎక్కువ మొత్తంలో చెక్కుల లావాదేవీలకు ఎలక్ట్రానిక్ రూపంలో బ్యాంకుకు సమర్పణ అవసరం.

 

ఇది కూడా చదవండి: ఆగని నిరసనలు.. హెచ్‌సీయూలో తీవ్ర ఉద్రిక్త‌త‌.. విద్యార్థుల‌పై లాఠీఛార్జ్‌!

 

డిజిటల్ బ్యాంకింగ్ సేవల భద్రతను బలోపేతం చేయడానికి ద్వంద ప్రామాణీకరణ (2FA), బయోమెట్రిక్ ధృవీకరణ వంటి భద్రతా వ్యవస్థలను అమలు చేశారు. AI ఆధారిత చాట్‌బాట్‌ల ద్వారా 24/7 సేవలు అందించేందుకు బ్యాంకులు చర్యలు తీసుకున్నాయి. FD వడ్డీ రేట్లలో మార్పులు చోటుచేసుకోగా, HDFC బ్యాంక్ 21 నెలల కంటే తక్కువకాల FDలపై 7.25% వడ్డీ రేటును అందిస్తోంది. సేవింగ్ ఖాతా మినిమం బ్యాలెన్స్, ATM ఉపసంహరణ ఛార్జీలు, UPI లావాదేవీల భద్రతలో మార్పులు ప్రవేశపెట్టబడ్డాయి.

 

ATMల ద్వారా ఉచిత లావాదేవీల సంఖ్యను తగ్గించి, ఇతర బ్యాంకు ATMలలో నెలకు గరిష్టంగా మూడు ఉచిత ఉపసంహరణలు మాత్రమే అనుమతిస్తున్నారు. ఈ సంఖ్య దాటితే, ప్రతి లావాదేవీపై రూ.20 నుంచి రూ.25 వరకు ఛార్జీలు విధించబడతాయి. అలాగే, UPI ఖాతాలను 12 నెలలుగా ఉపయోగించనివాటిని బ్యాంకులు రద్దు చేస్తున్నాయి. ఈ మార్పులు వినియోగదారులకు ఆర్థిక ప్రణాళికపై మరింత జాగ్రత్త అవసరం చేస్తాయి.

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఏపీ ప్రజలకు పండగలాంటి వార్త.. మరో బైపాస్కు గ్రీన్ సిగ్నల్! ఆ నాలుగు గ్రిడ్ రోడ్లు శాశ్వతంగా.. ఇక స్థలాలకు రెక్కలు?

 

 మరో నామినేటెడ్ పోస్టును ప్రకటించిన ముఖ్యమంత్రి! చైర్మన్‌గా ఆయన నియామకం!

 

పార్టీ కార్యకర్తలతో మీటింగ్‌లో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు! దీని ఆధారంగా నామినేటెడ్, పార్టీలో పదవులు స్పష్టం!

 

మాజీ మంత్రికి షాక్.. మరోసారి నోటీసు జారీ చేసిన పోలీసులు!

 

కొడాలి నాని ఆరోగ్యంపై వైద్యుల షాకింగ్ ప్ర‌క‌ట‌న‌! నెటిజన్లు భారీగా కామెంట్లు - సోషల్ మీడియాలో హల్ చల్!

 

ఇంటర్ విద్యార్ధులకు బిగ్ అప్డేట్ - ప్రభుత్వం తాజా మరో కీలక నిర్ణయం! కచ్చితంగా తెలుసుకోవాల్సిందే.!

 

దారుణం.. ఉగాది రోజున గుడికి వెళ్లిన యువతిపై 8మంది సామూహిక అత్యాచారం.! ఎక్కడంటే!

 

ప్రధాని మోదీపవన్ కల్యాణ్నేను కోరుకుంది ఇదే.. చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు!

 

అయ్య బాబోయ్.. చికెన్మటన్ తినే వారికి బిగ్ షాక్.. తింటే ఇక అంతే - ఏంటని అనుకుంటున్నారా..

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 


   #AndhraPravasi #Andhrapradesh #BankingRules2025 #ATMCharges #CreditCardChanges #DigitalBanking #PositivePaySystem #SavingsAccountRules #UPIUpdates